Under those frizzy hairs
“ విరబూసిన ఆ వెంట్రుకల కింద ఎంత విషముందో ఆ విషమెనుకాలా కులమున్నది రంగున్నది ఆ విరబూసిన వెంట్రుకలే నా పెద్ద కుమారుడిని ఆ దేశములో నా మూడో కుమారుడిని ఈ దేశములో చంపేశారు కులమూ రంగు రెండు విషమే కాల సర్పములాగా వేచి చుస్తాయి నల్లని బిడ్డని చంపడానికి అక్కడ నా మాదిగ బిడ్డని ఇక్కడ నా నల్లని బిడ్డని చంపేశాయి అక్కడ హిందువులు ఇక్కడ నాజిలు ఇద్దరూ ఒక్కటే . Under those frizzy hairs, poison is hiding Like that poison Caste, Color is here Those gray hairs have killed my eldest son in that country My third son was killed in this country Caste and color are two vast anacondas Like the serpent of time, They wait to slay the black child They killed my Madiga baby there Here they killed my black baby Hindus there and Nazis here are both one and the same” My first baby from my first girlfriend, Mamidi Richa Naidu, was killed by his or her grandparents, who belong to the powerful Hindu-Kapu caste in India,...