Posts

Showing posts from July, 2023

Under those frizzy hairs

Image
  “ విరబూసిన ఆ వెంట్రుకల   కింద ఎంత విషముందో ఆ విషమెనుకాలా కులమున్నది రంగున్నది ఆ విరబూసిన వెంట్రుకలే నా పెద్ద కుమారుడిని ఆ దేశములో నా మూడో కుమారుడిని ఈ దేశములో చంపేశారు కులమూ రంగు రెండు విషమే కాల సర్పములాగా వేచి చుస్తాయి నల్లని బిడ్డని చంపడానికి అక్కడ నా మాదిగ బిడ్డని ఇక్కడ నా నల్లని బిడ్డని చంపేశాయి అక్కడ హిందువులు ఇక్కడ నాజిలు ఇద్దరూ ఒక్కటే . Under those frizzy hairs, poison is hiding Like that poison Caste, Color is here Those gray hairs have killed my eldest son in that country My third son was killed in this country Caste and color are two vast anacondas Like the serpent of time, They wait to slay the black child They killed my Madiga baby there Here they killed my black baby Hindus there and Nazis here are both one and the same”   My first baby from my first girlfriend, Mamidi Richa Naidu, was killed by his or her grandparents, who belong to the powerful Hindu-Kapu caste in India, and my third

anarchy here, my love

Image
  “ నేను అక్కడ ఉన్నప్పుడు తెలియకపోయేది   రంగు దేశము గురించి నా బిడ్డని పోగొట్టుకున్నాకే తెలిసింది రంగు దేశము రేసిజం గురించి   అక్కడ కులం గురించి తెలుసు అంటరానితము గురించి తెలుసు   అక్కడ అంతా ఇక్కడ గురించి చాలా మంచిగా చెప్పుకుంటారు   ఇక్కడ కొస్తేగాని తెలియదు ఇక్కడ అరాచకాల గురించి ఈ అరాచకాలు రంగు లో నుంచి వచ్చిన అరాచకాలు మన కులము లాగా మన అంటరానితనములో నుంచి వచ్చిన అరాచకాలలాగా   What I did not know when I was there was about the two countries… I only learned about the racism of the colored country after losing my child… I know about anarchies of caste… I know about anarchies of untouchability… Everyone has good things to say about this racist place…   Little is known about the anarchy here… These anarchies are the anarchies that come from skin colour like our caste and untouchability anarchies that come from our Hinduism”   My first baby from my first girlfriend, Mamidi Richa Naidu, was killed by hi